
Narendra Modi @narendramodi
యోగ సౌందర్యం దాని సరళత్వం లోనే వుంది. యోగ చేయడానికి ఒక యోగ మాట్ కొంచెం ఖాళీ స్థలం మాత్రం చాలు. ఇంట్లో, పని చేసే చోట దొరికే విరామ సమయాల్లో ఒంటరిగా లేదా సమూహంగా కూడా యోగ చేసుకోవచ్చు. మీరు ప్రతి రోజూ తప్పకుండా యోగ సాధన చేస్తారని ఆశిస్తున్నాను... https://t.co/UESTuNQl1u — PolitiTweet.org