![Profile Image](https://pbs.twimg.com/profile_images/1565985672501927936/d-r-h241_normal.jpg)
Narendra Modi @narendramodi
ప్రధానమంత్రి భారతీయ జన్ ఔషధి పరియోజన ద్వారా, ప్రజలకు అత్యుత్తమ నాణ్యత గల మందులు అందుబాటు ధరలలో అందించబడుతున్నాయి. దీని వల్ల పేద, మధ్యతరగతికి చెందిన కుటుంబాలు చాలా డబ్బు ఆదా చేయగలుగుతున్నాయి. — PolitiTweet.org
Arvind Dharmapuri @Arvindharmapuri
బీమారొస్తే మందుల కోసం జేబులు ఖాళి చేస్కునే రోజులకు స్వస్తి పలికిన #JanAushadhiYojna. పెన్షన్లపై జీవించే వృద్ధుల కో… https://t.co/qzrYgSmtyC