Narendra Modi @narendramodi
చిరంజీవి గారు విలక్షణమైన నటుడు. అద్భుతమైన వ్యక్తిత్వంతో, విభిన్న నటనాచాతుర్యంతో అనేక పాత్రలు పోషించి కొన్ని తరాల ప్రేక్షకుల అభిమానాన్నీ , ఆదరణనూ చూరగొన్నారు. — PolitiTweet.org
Anurag Thakur @ianuragthakur
INDIAN FILM PERSONALITY @IFFIGoa Sh Chiranjeevi Ji has had an illustrious career spanning almost four decades, w/… https://t.co/L1mCWkaTTF