
Narendra Modi @narendramodi
వంశపారంపర్య రాజకీయాలు యువత ఆకాంక్షకు అతి పెద్ద శత్రువు. తెలంగాణలో పాలిస్తున్నటువంటి వంశపారంపర్య పార్టీలు తమ స్వశక్తి గురించి మాత్రమే ఆలోచిస్తాయి. @BJP4Telangana తెలంగాణ ప్రజల గురించి ఆలోచిస్తుంది. https://t.co/xMtFgm8qdl — PolitiTweet.org