
Narendra Modi @narendramodi
శ్రీ సి . జంగా రెడ్డి గారు ప్రజా సేవకు తన జీవితాన్ని అంకితం చేశారు . జన సంఘ్ నూ , బి జె పి నూ ఉన్నత శిఖరాలకు తీసికెళ్ళడానికి ఆయన ఎంతో కృషి చేశారు . ఎంతో మంది ప్రజల మనసులలో స్థానాన్ని సంపాదించుకున్నారు . ఎంతో మంది కార్యకర్తలకు స్ఫూర్తి నిచ్చారు . ఆయన మరణం పట్ల చింతిస్తున్నాను . — PolitiTweet.org