Narendra Modi @narendramodi
వ్యవసాయ శాఖ మంత్రి @nstomar గారు రైతు సోదర సోదరీమణులకు ఓ లేఖ ద్వారా తన భావాలను తెలియజేశారు. మర్యాదపూర్వకమైన చర్చ కోసం ప్రయత్నం చేశారు. ఈ లేఖ ను అన్న దాతలందరూ చదవాలని నా విన్నపం. సాధ్యమైనంత ఎక్కువ మందికి ఈ లేఖ అందేలా చేయాలని దేశ ప్రజలకు విజ్ఞప్తి. https://t.co/Nkcimj9LYl — PolitiTweet.org